సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: సోమవారం, 20 జనవరి 2020 (15:10 IST)

బాలయ్య బాబు కొత్త లుక్ అదిరింది

బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. అయితే, ఆదివారం మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీఎల్పీ మీటింగ్ జరిగింది. దీనికి  నందమూరి బాలకృష్ణ  హాజరయ్యారు.
 
ఈ సమావేశానికి బాలయ్య కొత్త గెటప్‌లో రావడంతో అక్కడ వున్నవారంతా ఫోటోలు కోసం ఆసక్తి చూపరు. వైట్ అండ్ వైట్ డ్రెస్.. గుండు గెటప్‌లో చూస్తుంటే అసలు బాలయ్యేనా కాదా అనేవిధంగా ఉన్నారు ఈ కొత్త లుక్‌లో. ఈ గెటప్‌లో బాలయ్య కనిపించడం ఇదే మొదటిసారి. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.