శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: శుక్రవారం, 5 అక్టోబరు 2018 (19:21 IST)

RX 100 హీరోయిన్ పాయల్ పక్కన కౌశలా...? వామ్మో వామ్మో...

RX 100 చిత్రంలో నటించిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ తన సెక్సీ నటనతో కుర్రకారుకి ఎలా కిక్కెక్కించిందో వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడీ భామకు అలా సెక్సీగా నటించే అవకాశాలు విపరీతంగా వస్తున్నాయంట.
 
ఇలాంటి ఆఫర్లను ఒప్పుకోవాలో తిరస్కరించాలో అర్థంకాక ప్రస్తుతానికి వాటిని క్యూలో పెట్టుకుంటోందట. ఇదిలావుంటే తాజాగా పాయల్ పలు దుకాణాల ప్రారంభోత్సవాలకు వెళ్తోంది. ఆమెతోపాటు ఆర్ఎక్స్ 100 హీరో కూడా జంటగా వెళ్తున్నాడు. 
 
ఐతే ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటయా అంటే... పాయల్ పక్కన బిగ్ బాస్ తెలుగు 2 విన్నర్ కౌశల్ కనబడటం. చూస్తుంటే మనోడు నెక్ట్స్ పాయల్ రాజ్ పక్కన హీరోగా నటించేస్తాడేమో. క్రేజ్ రోజురోజుకీ పెరుగుతుంది కదా... దాన్ని క్యాష్ చేసుకుంటే మంచిది మరి.