మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (13:47 IST)

సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ టీజర్..

salman khan
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 16వ సీజన్‌కు హోస్టుగా వ్యవహరించనున్నాడు. తాజాగా కలర్స్ టీవీ ఈ బిగ్ బాస్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. దీంతో పాటు.. ఈ 15 ఏళ్లలో ప్రతి ఒక్కరూ తమ సొంత ఆట ఆడుకున్నారు.
 
కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఆడాల్సిన సమయం వచ్చిందంటూ కలర్స్ టీవీ క్యాప్షన్ ను జత చేసింది. ఈ వీడియోలో సల్మాన్ మరోసారి ఎంట్రీ హోస్ట్‌గా రావడం చూసిన ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.   
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ColorsTV (@colorstv)