సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (19:16 IST)

చిరంజీవి, పవన్ కళ్యాణ్ సాక్షిగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం

chiranjeevi family with varunfamily
chiranjeevi family with varunfamily
వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం శుక్రవారంనాడు జరిగింది.  స్థలం: నాగబాబు గారి ఇల్లు, మణికొండ, హైదరాబాద్. హాజరైనవారు నాగబాబు తల్లి అంజనా దేవి, చిరంజీవి మరియు కుటుంబం, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ కుటుంబం, అల్లు అరవింద్  కుటుంబం, అల్లు అర్జున్ కుటుంబం, అల్లు బాబీ కుటుంబం, అల్లు శిరీష్, డాక్టర్ వెంకటేశ్వరరావు కుటుంబం, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సుస్మిత కొణిదెల కుటుంబం, శ్రీజ కొణిదెల, ఇతర బంధువులు వచ్చారు.

pawan with his family
pawan with his family
అతి త్వరలో వీరిద్దరి వివాహం గ్రాండ్ గా జరుగనుంది.
 
pawan wishers to varun, lavanay
pawan wishers to varun, lavanay
ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ రావడంతో కుటుంబసభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. పవన్ వస్తున్నాడని తెలియగానే నాగబాబు ఇంటిబయటకు వెళ్లి కార్ డోర్ తీసి తీసుకువచ్చారు. తన కుటుంబ సభ్యులతో ఆయన సరదాగా గడపటం విశేషం.