శుక్రవారం, 20 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 26 నవంబరు 2021 (12:33 IST)

సీఎం జగన్ రెడ్డికి చిరంజీవి చిరు విన్నపం

మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి చిన్న విన్నపం చేసారు. పారదర్శకత కోసం ఆన్లైన్ టికెట్ బిల్లు ప్రవేశపెట్టడం హర్షణీయమన్న చిరంజీవి, దేశంలో అన్ని రాష్ట్రాల్లో వున్నట్లుగా టికెట్ ధరల్లో వెసులుబాటు ఇవ్వాలని కోరారు.