1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 27 ఆగస్టు 2022 (18:12 IST)

అన‌సూయ అందాల‌తో యువ‌కుల గుండె విక‌సిస్తుందా!

Anasuya's beauty
Anasuya's beauty
ఇప్ప‌టికే లైగ‌ర్ సినిమాపై విజ‌య్‌దేవ‌ర‌కొండ అభిమానుల‌ను సోష‌ల్ మీడియాలో కామెంట్లు ఎదుర్కొంటున్న అన‌సూయ భ‌ర‌ద్వాజ్ నేడు అంద‌రినీ కూల్ చేసేలా ఫొటోలు పెట్టి త‌న అందాల్ని చూపించింది. నా అందాలు మీ గుండె వికసించడంలో ఏది సహాయపడుతుందో ఎంచుకోండి. రేపు ఆదివారం  12pm నుండి స్టార్ట్ అంటూ పోస్ట్ చేసింది.
 
Anasuya's beauty
Anasuya's beauty
అనసూయ హాట్ షో.. నాభి అందాలతో  సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో టాపిక్‌గా మారాయి. ఈ అందాల యాంకర్ టీవీ రంగానికి గుడ్ బై చెప్పి ఇక సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ప్రాధాన్యం ఇస్తుంద‌ని చెప్పింది. అందులో భాగంగానే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో బోల్డ్ పాత్రను చేసేందుకు ఒప్పుకున్నాద‌ట‌. . 'జబర్దస్త్'కి దూరమైన అనసూయ వరుసగా సినిమాలను, వెబ్ సిరీస్‌లను ఒప్పుకుంటోంది.
 
Anasuya's beauty
Anasuya's beauty
ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు క్లాసిక్ నాటకం 'కన్యాశుల్కం' ఆధారంగా రానుందట.అందులో అనసూయ, మధురవాణి అనే వేశ్య క్యారెక్టర్‌లో కనిపించనుందని తెలుస్తోంది. ఇలాంటి పాత్ర‌లు త‌న‌కిష్ట‌మ‌ని గ‌తంలో చెప్పింది కూడా. సో. యూత్‌కు ఎంజాయ్‌మెంటేగ‌దా..