గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (22:14 IST)

ప్రభాస్ అనుష్క జోడీ ఒక్కటైంది.. పెళ్లి ఫోటోలే కాదు.. పిల్లలు ఉన్నారు..!

Prabhas_Anushka
Prabhas_Anushka
ప్రభాస్ అనుష్క జోడీ ఒక్కటైంది. ప్రభాస్, అనుష్క పెళ్లి ఫోటోలే  కాదు.. వారి పిల్లల ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. వెండితెరపై ఈ జంటకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. 
 
వీరిద్దరూ రియల్ లైఫ్‌లోనూ కలిసి వుండాలని అభిమానులు కూడా వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఈ ఫోటోలు బిగ్ ట్రీటేనని చెప్పాలి. 
Prabhas_Anushka
Prabhas_Anushka
 
పెళ్లికి ముందు హల్దీ నుంచి పిల్లవరకు గల ఈ ఫోటోలు చూడచక్కగా వున్నాయి. అనుష్క, ప్రభాస్ లుక్స్ అదిరిపోయాయి.  వీటిలో ప్రభాస్, అనుష్క ఎంతో అందంగా కనిపిస్తున్నారు. అయితే పెళ్లి దుస్తుల్లో అనుష్క ప్రభాస్‌ను చూసి అందరూ షాక్ అవుతున్నారు. 
 
అయితే ఇవన్నీ నిజమైన ఫోటోలా అనుకుంటే పొరపాటే. ఇవి ఒరిజినల్ ఫోటోలు కావు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసిన మాయ. ఏఐ ద్వారా ప్రభాస్, అనుష్క పెళ్లి ఫొటోలను క్రియేట్ చేశారు. 
Prabhas_Anushka
Prabhas_Anushka
 
నిజజీవితంలో చూడాలనుకున్న ఈ ఫొటోలను ఏఐ కళ్లకు కట్టినట్లు చూపించడం విశేషం. ప్రభాస్, అనుష్క పెళ్లితో కాకుండా ఇద్దర పాపలతో అనుష్క, ప్రభాస్ వున్న ఏఐ ఫోటోలు వారి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. 
Prabhas_Anushka
Prabhas_Anushka
 
ఆ ఫోటోలు ఏఐవే అయినా.. చూడచక్కగా వుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా వున్నారు. అంతేగాకుండా..  నిజ జీవితంలోనూ ఇలా జరిగితే ఎంత బాగుండు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

Prabhas-Anushka
Prabhas-Anushka