సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2022 (14:25 IST)

పవన్ కల్యాణ్‌కు చిరు ఎమోషనల్ ట్వీట్.. వైరల్

Pawan kalyan
Pawan kalyan
మెగాస్టార్ చిరంజీవి పవన్ కల్యాణ్‌కు చేసిన ఓ ఎమోషనల్ విషెస్ ట్విట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. తన ఆశ, ఆశయం ఎప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీ చిత్తశుద్ధితో శ్రమిస్తారు. 
 
పవన్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ కల్యాణ్ బాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు అంటూ మెగాస్టార్ గ్రాండ్ విషెస్ తెలియజేశారు. 
 
ఇకపోతే.. ఇవాళ పవన్ పుట్టినరోజు. పలువురు ప్రముఖులు, సినీరంగ ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.