హలో వెడ్డింగ్ సాంగ్ (వీడియో)

అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్త

selvi| Last Updated: బుధవారం, 6 డిశెంబరు 2017 (14:46 IST)
అక్కినేని అఖిల్ హీరోగా హలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అఖిల్ రెండో సినిమా రూపుదిద్దుకుంటోంది. అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. ఇందులో అఖిల్ లుక్స్ అదుర్స్ అనిపించాయి.

స్టైల్ యూత్‌ను బాగా
ఆకట్టుకుంది. హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని కూడా ట్రైలర్‌లో క్యూట్ లుక్స్‌తో ఆకట్టుకుంది. తాజాగా హలో సినిమాలో వెడ్డింగ్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. డిసెంబర్ 22వ తేదీన అఖిల్ హలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ పాటను ఓ లుక్కేయండి.దీనిపై మరింత చదవండి :