శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 3 ఆగస్టు 2021 (13:10 IST)

హాయ్ ఫ్రెండ్స్, మీ ముందు నేను నగ్నంగా వున్నాను: Live videoలో షాకిచ్చిన బాలీవుడ్ నటి

అశ్లీల చిత్రాల కేసులో జైలుకు వెళ్లి వచ్చిన బాలీవుడ్ నటి గెహనా వశిస్ట్ ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. వివాదాల్లో ముందు వరసలో వుండే ఈ భామ కొత్తగా తన అభిమానులతో నగ్నంగా లైవ్ లోకి వచ్చి షాక్ ఇచ్చింది.
 
ఆమె తన ఇన్‌స్టా పేజీలో మాట్లాడుతూ.. హయ్ ఫ్రెండ్స్, నేను మీ ముందుకి నగ్నంగా వచ్చేసాను. నా శరీరంపై నూలుపోగు లేదు. నేను మీకు అసభ్యంగా కనిపిస్తున్నానా, నేను ఏమీ దుస్తులు లేకుండా మీతో మాట్లాడుతున్నాను. మరి దీన్ని అసభ్యం కాదంటున్నవారు నేను దుస్తులు వేసుకుని నటిస్తే దానిని పోర్న్ అని ఎందుకంటున్నారు అంటూ ప్రశ్నించింది.
 
గెహన ప్రశ్నలకు ఆమె అభిమానులే రెండుగా చీలిపోయారు. ఓ గ్రూపు గెహనా చేష్టలను తిడుతుంటే మరో గ్రూపు ఆమెను పొగుడుతోంది. మొత్తమ్మీద ఆమె లైవ్ నగ్న వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.