శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Modified: గురువారం, 13 జూన్ 2019 (14:57 IST)

ఇలా చూపిస్తే ఛాన్సులు వస్తాయనుకుంటున్నారేమో...?

ఈమధ్య కాజల్ అగర్వాల్ ఛాన్స్ దొరికితే చాలు గ్లామర్ ఫోటోలతో ఆరబోస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోల్లో గ్లామర్ డోసు దిమ్మతిరిగిపోయేట్లుగా వుంది. సీత చిత్రంతో ముందుకు వచ్చిన ఈ చందమామకు ఆశించినంత క్రేజ్ రాలేదు. దీనితో నిరుత్సాహానికి గురైంది. ప్రస్తుతం చెప్పుకోదగ్గ ఆఫర్లు లేకపోవడంతో మంచి గ్లామర్ లుక్ ఫోటోలను వదిలి ఛాన్సులు రాబట్టాలనకుంటున్నట్లు కనిపిస్తోంది.
 
లక్ష్మీరాయ్ పేరును రాయ్ లక్ష్మిగా మార్చుకుని ప్రేక్షకులు ముందుకు వచ్చిన రాయ్ లక్ష్మి పరిస్థితి కూడా అలాగే వున్నట్లు కనిపిస్తోంది. దీంతో ఈ సుందరి ప్రస్తుతం బికినీలో అదరగొట్టే ఫోజులిచ్చేసింది. మరి ఈ గ్లామరస్ ఫోటోలతో అయినా వీరికి లక్ వస్తుందేమో చూడాలి.