1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 నవంబరు 2023 (15:12 IST)

అభిమానులకు లోకేష్ షాక్.. ఇకపై మూవీస్ చేయడట!

lokesh kanakaraj
ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు లోకేశ్ కనకరాజ్ అభిమానులకు షాక్ ఇవ్వనున్నాడని సమాచారం. ఇకపై Lokesh Cinematic Universe (LCU)లో లోకేష్ ఇకపై సినిమాలు చేయడట. ఆయన అసిస్టెంట్స్ ఇకపై సినిమాలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. 
 
ప్రస్తుతం లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేస్తున్నారు. ఇకపై తాను మూవీస్ చేయనని.. డిఫరెంట్ స్టోరీ మూవీ చేస్తానని తెలిపాడు. లోకేశ్ కనకరాజ్ బాధ్యత తన అసిస్టెంట్స్ తీసుకుంటారని త్వరలోనే లోకేష్ ప్రకటించనున్నాడట. 
 
అసిస్టెంట్స్ ఇకపై సినిమాలు తెరకెక్కిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సినిమా చేస్తున్నారు. 
 
ఇకపై తాను లోకేశ్ కనకరాజ్ మూవీస్ చేయనని.. డిఫరెంట్ స్టోరీ మూవీ చేస్తానని.. లోకేశ్ కనకరాజ్ బాధ్యత తన అసిస్టెంట్స్ తీసుకుంటారని త్వరలోనే లోకేష్ ప్రకటించనున్నాడట.