శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (20:40 IST)

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు జూబ్లిహిల్స్‌లో భారీ ధరతో స్థలం కొనుగోలు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అత్యంత ఖరీదైన స్థలాన్ని కొనుగోలు చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల భోగట్టా. జూబ్లిహిల్స్ మెయిన్ ఏరియాలో మహేష్ బాబు ఈ స్థలాన్ని కొన్నట్లు సమాచారం.
 
విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి నుంచి మహేష్ బాబు ఈ స్థలాన్ని గత నవంబరు 17న రూ. 26 కోట్లకు కొనుగోలు చేసినట్లు చెపుతున్నారు. మొత్తం 1442 గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఐతే దీనిపై మహేష్ బాబు నుంచి ఎటువంటి స్పందన లేదు.