మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 5 మార్చి 2018 (12:25 IST)

రజనీకాంత్ #2point0 మేకింగ్ వీడియో (Making of 2.0 VFX Featurette)

సూపర్‌స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం "2.O". ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఏఆర్. రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. హీరోయిన్‌గా అమీ జాక్సన్

సూపర్‌స్టార్ రజనీకాంత్ - డైరెక్టర్ ఎస్.శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం "2.O". ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మిస్తుండగా, ఏఆర్. రెహ్మాన్ సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. హీరోయిన్‌గా అమీ జాక్సన్ నటిస్తోంది. ఈ చిత్రం ఆడియో పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి. అలాగే, త్వరలో ఈ చిత్రం టీజర్ రిలీజ్ కానుంది. 
 
కానీ, ఈ టీజర్‌ను ఎవరో లీక్ చేశారు. దీంతో ఈ టీజర్ కొద్దిసేపు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చిత్ర యూనిట్ ఫిర్యాదు మేరకు యూట్యూబ్ లీకైన వీడియోను డిలీట్ చేసింది. ఈ పరిస్థితుల్లో "2.ఓ" చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా మారింది. ఆ వీడియోను మీరూ ఓసారి చూడండి.