ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 జనవరి 2022 (13:48 IST)

అనసూయ తొడ పైన ఎక్కి కూర్చున్న చిలుక: ఆ మాటన్న నెటిజన్, యాంకర్ ఫైర్

సినిమా షూటింగులు మాత్రమే కాదు.. అలా హ్యాపీగా బయటకు వెళ్లినా ఆ అనుభవాలను పంచుకుంటూ వుంటారు యాంకర్, నటి అనసూయ. అలా తన అనుభవాలను పంచుకుంటూ తన అభిమానులను కూడా ఉత్సాహపరుస్తుంటారు. 

 
తాజాగా అనసూయ తనకు ఎంతో ఇష్టమైన పక్షులను, జంతువులతో ఫోటో దిగింది. ఆ ఫోటోలో అనసూయ తొడపైన చిలుక ఎక్కి కూర్చుంటే... ఆమె ముందు ఓ కుక్క కూర్చుని వుంది. ఈ ఫోటోను చూసిన నెటిజన్ ఇచ్చిన రిప్లై ఇక్కడ రాయలేం కానీ మీరు చూడొచ్చు.

 
ఇకపోతే.. సంక్రాంతి సందర్భంగా గాలి పటాలు ఎగురవేసిన అనసూయ కొద్దిసేపు తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ మాట్లాడుతూ..  మిమ్మల్ని అక్క అనాలా ఆంటీ అనాలా అని అడిగాడు. అంతే... అనసూయ ఇంతెత్తున లేచి... నన్ను ఏమనాలో తెలియనప్పుడు ఏమని పిలుస్తావు. నీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతావు అంటూ అడిగింది. దాంతో అతడు సైలెంట్ అయ్యాడు.