బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 18 మే 2023 (19:29 IST)

పూరి జగన్నాథ్ హామీతో దీక్ష విరమించిన లైగర్ ఎగ్జిబిటర్స్

liger-puri
liger-puri
గత కొద్దిరోజులుగా ఛాంబర్ వద్ద లైగర్  సినిమాకి నష్టపోయిన ఎగ్జిబిటర్లు నిరాహార దీక్ష చేసున్నారు. పూరి ఇంటికి వెళితే పోలీసులతో అడ్డుకున్నారని అందుకే హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద దాదాపు 99 మంది  దీక్ష చేసున్నారు. దేనితో రెండు రోజులుగా ఛాంబర్ పెద్దలు సమావేశం అయి పూరితో చర్చించారు. ఫైనల్ గా ఈరోజు దీక్ష విరమించేలా చర్యలు తీసుకున్నారు. 
 
నిర్మాతల మండలి అలాగే తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్  మాట ఇవ్వడం వల్ల ఎక్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అనుపమ రెడ్డి సెక్రటరీ ఆధ్వర్యంలో దీక్ష విరమించామని  ఎగ్జిక్యూటర్లు తెలిపారు. పూరి జగన్నాథ గారు చార్మి గారు త్వరలో సామరస్యంగా సాల్వ్ చేస్తామని చెప్పడం వల్ల దీక్ష విరమించాం.  అలాగే రీసెంట్గా కొందరు ఆరోగ్య పరిస్థితి హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం వల్ల ఇవన్నీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లిన ప్రసన్నకుమార్ గారి కి ధన్యవాదాలు. ప్రసన్నకుమార్ గారు  మండలి పెద్దలు పాల్గొన్నారు. 
 
అలాగే సునీల్ నారంగ్  సురేష్ దగ్గుబాటి, శిరీష్ అందరు సహాయ సజాకారాలతో మేము దీక్ష విరిమిస్తున్నాము సో మాకు తరలి పరిష్కారం రావాలని కోరుకుంటూ......తెలంగాణ తెలంగాణ ప్రెసిడెంట్  సునీల్ గారు అలాగే ఎక్స్ ప్రెసిడెంట్ మురళీమోహన్ గారు అలాగే నిర్మాతలు సెక్రటరీ ప్రశాంత్ కుమార్ గారు తెలంగాణ చాంబర్స్ అనుపమ్ రెడ్డి గారు అలాగే కొందరు పెద్దలు ఇన్వాల్వ్మెంట్ చేసి మాకు కొంచెం మంచి జరుగుతున్న నమ్ముతూ దీక్ష విరమించామని తెలిపారు.