శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (15:34 IST)

బ్లూ బ్లేజర్ లుక్‌లో సమంత.. పిక్స్ వైరల్

Samantha
Samantha
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు ఫ్యాషన్ సెన్స్ అధికం. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే సమంత తాజాగా బ్లూ బ్రౌజర్‌లో కనిపించింది.

ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ప్రీ స్కూల్ బిజినెస్‌లో భాగంగా సమంత.. తన సిగ్నేచర్ ఫ్యాషన్ లుక్‌ను మెయింటైన్ చేస్తూ పిల్లలతో హాయిగా గడిపింది. 
Samantha
Samantha
 
ఒక స్టైలిష్ బ్లూ బ్లేజర్‌ను చిక్ డెనిమ్ ప్యాంట్‌లతో సమంత ఫోటోలు ఆమె అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోలను మీరూ ఓ లుక్కేయండి.

Samantha
Samantha