సూపర్ స్టార్ మహేష్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, దిల్ రాజు, అనిల్ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం సరిలేరు నీకెవ్వరు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాలో మేజర్ అజయ్ కృష్ణ అనే పాత్రలో మహేష్ నటిస్తుండగా, సీనియర్ నటి విజయశాంతి ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఇకపోతే ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఇంట్రో టీజర్,...