సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Updated : గురువారం, 9 జనవరి 2020 (17:41 IST)

'జాను' సమంత ఎమోషనల్ యాక్టింగ్... టీజర్ అవుట్-96

తమిళ హిట్ మూవీ 96 రీమేక్ జాను టీజర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. చిత్ర యూనిట్ విడుదల చేసిన ఈ టీజర్లో జాను పాత్రలో నటించిన సమంత యాక్షన్ అదిరిపోయింది. ఇక శర్వానంద్ యాక్షన్ గురించి వేరే చెప్పక్కర్లేదు. 96 పేరుతో విడుదలై సూపర్ హిట్ విజయాన్ని సాధించిన తమిళ చిత్రంలో త్రిష, విజయ సేతుపతి నటించారు. 
వీరి పాత్రల్లో సమంత, శర్వానంద్ నటిస్తున్నారు. కాగా ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తుండగా ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. చూడండి జాను టీజర్...