సంబంధిత వార్తలు
- కృష్ణ వ్రింద విహారి ఆదరణపై మేము అంతా ఆనందంగా వున్నాం - నాగశౌర్య
- కృష్ణ వృంద విహారి ఎలా వుందంటే - రివ్యూ రిపోర్ట్
- పాదయాత్రలో చాలా నేర్చుకున్నాను - కంటెంట్ వుంటే పాన్ వరల్డ్‌గా చూస్తారు - నాగశౌర్య
- కృష్ణ వ్రింద విహారి హిలేరియస్ ఎంటర్టైనర్ : దర్శకుడు అనీష్ ఆర్ కృష్ణ
- నాగ శౌర్య కృష్ణ వ్రింద విహారి టైటిల్ సాంగ్ విడుదల
కృష్ణ బృందా విహారితో ట్రెండింగ్ లిస్ట్‌లలో షిర్లీ సెటియా మొదటి స్థానం
Shirley Setia
అంతకుముందు అభిమన్యు దాసాని మరియు శిల్పాశెట్టితో కలిసి `నికమ్మ`లో అరంగేట్రం చేసింది. ఆమె నటనా నైపుణ్యం బహుముఖ ప్రజ్ఞతో ప్రేక్షకులు ప్రేమలో పడ్డారు. గాయనిగా షిర్లీ తన మధురమైన స్వరంతో అందరికీ పోటీపడుతూ తనకు పోటీ లేదని ప్రపంచానికి నిరూపించింది.
రొమాంటిక్ జానర్ మూవీ "కృష్ణ బృందా విహారి"లో నటుడు నాగ శౌర్యతో కలిసి దక్షిణాదికి అరంగేట్రం చేసింది. ఈ చిత్రానికి వచ్చిన ఆదరణతో తన అభిమానుల ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలిపేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్లారు. అభిమానులు ఎప్పుడూ ఆమె ఆర్టిస్ట్ ప్రాజెక్ట్‌ల పట్ల ఉత్సాహం చూపుతుంటారు. అదే తనకు శక్తిని ఇస్తుందని తెలిపింది. తాజాగా మరో ప్రముఖ హీరోతో కలిసి నటించేందకు సిద్ధమైనట్లు త్వరలో వివరాలు వెల్లడిస్తానని తెలియజేసింది.
తర్వాతి కథనం
