శుక్రవారం, 28 జూన్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 డిశెంబరు 2021 (20:46 IST)

శ్యామ్‌సింగరాయ్‌ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ (video)

నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న శ్యామ్‌సింగరాయ్‌ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకునేలా వుంది. ఇంకా సినిమా అంచనాలను భారీగా పెంచేలా వుంది.

రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న మూవీ శ్యామ్ సింగరాయ్. ఇందులో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 
 
శ్యామ్ సింగరాయ్ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజైన టీజర్స్, పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నెల 24న శ్యామ్ సింగరాయ్ మూవీ రిలీజ్ కానుంది.

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాకు చెందిన టీజర్స్, పోస్టర్లు, పాటలకు మంచి స్పందన వచ్చింది.