గురువారం, 25 జులై 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

Srireddy
బైరెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని వివాదాస్పద నటి శ్రీరెడ్డి స్పష్టం చేసింది. రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బైరెడ్డికి తనకు ఎలాంటి సంబంధం లేదు. ఆడదానికైనా, మగాడికైనా జీవితం ఇంపార్టెంట్. 
 
తన జీవితం గురించి తనకు భయం లేదు. తన జీవితంలో ఇంతవరకు అయ్యింది చాలు.. ఇక అవ్వాల్సిందేమీ లేదు. కానీ బైరెడ్డికి జీవితం వుంది. 
 
తనతో పాటు సహజీవనం చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. అవి రూమర్స్ మాత్రమే. ఇకనైనా ఫేక్ ప్రచారాలు ఆపండి.. అంటూ శ్రీరెడ్డి వార్నింగ్ ఇచ్చింది.