గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 21 ఆగస్టు 2017 (13:45 IST)

'ట్రిప్పి.. ట్రిప్పి' అంటూ చింపేసిన సన్నీ లియోన్ (Full Video)

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, అతిది రావు, సిద్ధాంత్ గుప్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం "భూమి". సెప్టెంబరు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని ఓ ఐటెమ్ సాంగ్‌ను చిత్ర య

బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్, అతిది రావు, సిద్ధాంత్ గుప్తా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం "భూమి". సెప్టెంబరు 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలోని ఓ ఐటెమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది.
 
ఈ పాటను సచిన్ - జిగర్‌లు కంపోజ్ చేయగా, నేహా కక్కర్, బెన్నీ దయాల్, బ్రిజేష్ శాండిల్య, బాద్షాలు ఆలపించిన ఈ పాటలో పోర్న్ స్టార్ కమ్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇరగదీసింది. ఇందులో సన్నీ లియోన్ 'ట్రిప్పి.. ట్రిప్పి' అంటూ డ్యాన్స్‌ను చింపేసింది. 
 
ఈనెల 17వ తేదీన విడుదలైన ఈ వీడియో పాటను ఇప్పటికే 8,838,568 మంది వీక్షించారు. ఆ వీడియో సాంగ్‌ను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.