ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 16 జూన్ 2022 (15:39 IST)

సూయ‌..సూయ‌.. అన‌సూయ ఒక‌సారి ఫేస్ చూసుకో అంటున్న నెటిజ‌న్లు

Anasuya
Anasuya
సూయ‌..సూయ‌.. అన‌సూయ అంటూ ఆమెపేరుతోనే పాట‌కు స్టెప్‌లేసిన అన‌సూయ చాలా గ్లామ‌ర్‌గా క‌నిపించేది. జ‌బ‌ర్‌ద‌స్త్‌లోకూడా బాగా గ్లామ‌ర్ మెయిన్టేయిన్ చేసేది. కానీ. రానురాను ఆమె సినిమాల్లో బిజీగా వుండ‌డంతోపాటు గ్లామ‌ర్‌ను స‌రిగ్గా పాటించ‌డంలేద‌ని నెటిజ‌న్లు అంచ‌నావేస్తున్నారు. తాజాగా సోష‌ల్‌మీడియాలో పెట్టిన ఫొటోల‌ను చూసి అవాక్క‌య్యారు. ర‌వితేజ ఖిలాడిలో గ్లామ‌ర్‌గానూ ర‌ఫ్‌గానూ క‌నిపించిన అన‌సూయ పుష్ప‌లో మాస్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించింది.
 
Anasuya
Anasuya
ఇప్పుడు దర్జా, వాంటెడ్‌ పండుగాడ్‌, గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో న‌టిస్తూ చాలా బిజీగా మారిపోయింది. కానీ ఆమె గ్లామ‌ర్ త‌గ్గుతూ వ‌చ్చేసింది. మొహం పీక్కుపోయిన‌ట్లుగా వ‌య‌స్సు మీద‌ప‌డిన‌ట్లుగా వుంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. ఒక‌సారి మొహం చూసుకో ముస‌లిదానివైపోతున్నావ్ అప్ప‌డే అంటూ ర‌క‌ర‌కాలుగా స్పందిస్తున్నారు. కొంద‌రైతే అస‌లు ఫేస్ ఇలానే వుంటుందా..  'కొంచెం ఏజ్‌డ్‌గా ఉన్నారు' అంటూ నెగెటివ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. మ‌రికొంద‌రైతే నైస్ లుక్‌.. బ్యూటిఫుల్‌స‌.. కొత్త గెట‌ప్పా అంటూ పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. వీటిపై అనసూయ ఇంకా స్పందించ‌లేదు. చూద్దాం కొద్దిసేప‌టికి స్పందిస్తుందేమో.