శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 సెప్టెంబరు 2021 (17:33 IST)

ఇమ్రాన్ హష్మీ మామూలోడు కాదుగా.. లిప్ లాక్ కోసం హీరోయిన్ కాళ్లు ఒత్తుతూ..?

Imran Hashmi
ఇమ్రాన్ హష్మీ గురించి, అతని లిప్ లాక్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక తాజాగా అతడు చేసిన ఒక పని నెట్టింట వైరల్‌గా మారింది. హీరోయిన్ నర్గీస్ ఫక్రి, ఇమ్రాన్ హష్మీ ఒక సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 
 
ఆ షూటింగ్ సమయంలో ఇమ్రాన్ చేసిన ఒక పని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. లిప్ కిస్ సన్నివేశం జరుగుతుండగా.. నర్గీస్ కాలు పట్టేసింది. దీంతో అక్కడ ఉన్న వారందరు ఆమెను పట్టుకోవడానికి వచ్చినా.. ఇమ్రాన్ వారిని ఆపి, స్వయంగా ఆయనే నర్గీస్ కాళ్లు పట్టుకొని వత్తడానికి సిద్దమయ్యాడట. 
 
దీంతో అక్కడున్నవారందరు షాక్‌తో ముక్కున వేలేసుకొన్నారట. ఆ హీరో ఆ హీరోయిన్ కాళ్లు పట్టుకొని ఒత్తుతున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో కామెంట్లు చేస్తున్నారు. ఆమెతో లిప్ లాక్ కోసం ఇంతగా దిగజారి ప్రవర్తించాలా..? అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.