ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 6 జనవరి 2023 (21:58 IST)

వీరసింహారెడ్డి ట్రైలర్.. బాలయ్య ఇరగదీశారుగా... (video)

veera simha reddy
నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. గోపీచంద్ మలినేని ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన వీరసింహారెడ్డిలో కన్నడ నటుడు దునియా విజయ్ కూడా విలన్‌గా నటిస్తున్నారు. 
 
ఇందులో శ్రుతి హాసన్‌ కథానాయిక. వరలక్ష్మి శరత్‌కుమార్, హనీ రోజ్ కీలక పాత్రలు పోషించనున్నారు. సంగీత స్వరకర్త థమన్. ఈ ట్రైలర్‌లో బాలయ్య నటన మాస్ ప్రేక్షకులను అలరించింది. నందమూరి బాలకృష్ణ, వీరసింహా రెడ్డి మరోసారి బాక్సాఫీస్ వద్ద గర్జించేలా చేస్తాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఈ ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.