శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 9 ఫిబ్రవరి 2022 (09:47 IST)

కొత్త ఇల్లు కొన్న షణ్ముఖ్, ఎవరి కోసం కొన్నాడో తెలిస్తే షాకే...

బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ కొత్త ఇల్లు కొన్నాడు. వాస్తవానికి బిగ్ బాస్ షోలో పాల్గొన్నవారంతా ఏదో ఒకటి కొంటూనే వున్నారు. కొందరు వాహనాలు కొంటే మరికొందరు ఇళ్లను కొనుగోలు చేసారు. తాజాగా షణ్ముఖ్ కూడా కొత్త ఇల్లు కొన్నాడు.
 
 
ఐతే ఈ ఇల్లు తన కుటుంబ సభ్యుల కోసం కాదట. తన స్నేహితుల కోసం, తన యూ ట్యూబ్ వెబ్ సిరీస్ కార్యకలాపాల కోసం కొన్నాడట. మొత్తమ్మీద దీప్తితో బ్రేకప్ తర్వాత షణ్ణు కెరీర్ పైన కాస్త ఫోకస్ పెట్టినట్లున్నాడు.