1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : మంగళవారం, 21 అక్టోబరు 2014 (11:48 IST)

చంద్రుడిపైకి వెళదామా!

మాష్టారు: పిల్లలూ! మీకు చంద్రునిపైకి వెళ్ళాలని ఉందా? చంద్రుడు మహా అందంగా ఉంటాడు!
 
పిల్లలు : ముందర ఇది చెప్పండి! అక్కడ స్కూలు ఏమి లేదు కదా!