శుక్రవారం, 4 ఏప్రియల్ 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక చక్రం
జాతక పొంతనలు
టారెట్
ప్రేమాయణం
మధుర జ్ఞాపకాలు
ప్రేమ కవితలు
వాలెంటైన్స్ డే
×
Close
వినోదం
హాస్యం
జోకులు
Written By
Ganesh
Last Updated :
బుధవారం, 2 జులై 2014 (10:50 IST)
మనవద్ద డబ్బులు ఎందుకండీ వుండట్లేదు....?
"మన అవసరానికి సరిపడా డబ్బులు మనవద్ద ఎందుకు వుండట్లేదు?" అడిగింది కల
"ఎందుకంటే నేను నెలకి 20 రోజులు పనిచేస్తాను. నువ్వేమో 30 రోజులు ఖర్చు పెడతావు కాబట్టి...." చెప్పాడు వాసు.
వెబ్దునియా పై చదవండి :
తెలుగు వార్తలు
ఆరోగ్యం
వినోదం
పంచాంగం
ట్రెండింగ్..
తాజా వార్తలు
హైదరాబాద్లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)
గత కొన్ని రోజులుగా ఉక్కపోతతో ఇబ్బందిపడుతున్న హైదరాబాద్ నగర వాసులను వరుణుడు శాంతపరిచాడు. హైదారాబాద్ నగంరలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం ఆకస్మికంగా వర్షం కురిసింది. దీంతో నగర వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హిమయత్ నగర్, కోఠి, అమీర్ పేట్, బోరబండ, జుబ్లీహిల్స్, ఎల్పీ నగర్, హయత్ నగర్, మేడ్చల్, విద్యానగర్, కోఠి, అబిడ్స్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ఖైరతాబాద్ మెర్క్యురీ హోటల్ వద్ద ఓ కారుపై చెట్టు కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళలు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.
వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైకాపా ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిలుపై బయట ఉంటూ సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేకా హత్య కేసులోని సాక్షులు ఒక్కొక్కరుగా ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి
ఆమె అతడిని గాఢంగా ప్రేమించింది. అనుక్షణం అతడి కోసమే తపించింది. తెల్లవారిందే తడవుగా అతడి దగ్గరకు వెళ్తూ వుండేది. ఒకరోజు అతడిని కౌగిలించుకునేందుకు ప్రయత్నించింది. ఆమెను కాస్త దూరంగా నెట్టేసిన ఆ యువకుడు తనకు అలాంటి ఫీలింగ్ లేదని అన్నాడు. కేవలం స్నేహితురాలిగా మాత్రమే చూస్తున్నట్లు చెప్పాడు. అంతే... 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసింది. పూర్తి వివరాలు ఇలా వున్నాయి. దక్షిణ ముంబైకి చెందిన ఓ వ్యాపారస్తుడు కుమార్తె నగరంలో ఓ కాలేజీలో చదువుతోంది. ఆమె వయసు 22 ఏళ్లు. తనతో గత కొన్నేళ్లుగా స్నేహంగా వుంటూ వస్తున్న బోయ్ ఫ్రెండుతో ప్రేమలో పడింది.
అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్
నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ప్రపంచ బ్యాంకు శుభవార్త చెప్పింది. రాజధాని నిర్మాణం కోసం ఇచ్చే నిధుల్లో తొలివిడతగా రూ.3,535 కోట్లను గురువారం విడుదల చేసింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు రూ.6,700 కోట్ల రుణం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇందులోభాగంగా తొలి విడత నిధులను గురువారం ప్రభుత్వ ఖాతాలో జమ చేసింది. దీంతో అమరావతి నిర్మాణంలో ఒక ముఖ్యమైన ముందడుగు పడినట్టయింది.
జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!
భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ మహ్మద్ షమీ సోదరి పేరు జాతీయ గ్రామీ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో ఉండటం ఇపుడు వివాదాస్పదంగా మారింది. దీనిపై జిల్లాస్థాయిలో విచారణ జరుగుతోంది. అయితే, లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు చేరడానికి కారణం ఆమె అత్త గులే ఆయేషానే అని ప్రాథమిక విచారణలో తేలింది.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది
కొంతమంది చిన్నచిన్న పనులకే సతమతమవుతారు. అలాంటి వారు కొన్ని పదార్థాలను తింటే సమస్య తగ్గుతుంది. అవేమిటో తెలుసుకుందాము. రోజంతా ఉత్సాహంగా ఉండటానికి మీరు ఏ ఆహారాలు తినవచ్చో చూద్దాము. మీ ఆహారంలో ప్రాసెస్ చేయని ఆహారాలను ఎక్కువగా చేర్చుకోండి. ఫైబర్ అధికంగా ఉండే ఓట్స్ దీర్ఘకాలిక శక్తిని అందిస్తాయి. ప్రోటీన్ మరియు ఫైబర్ అధికంగా ఉండే చిక్కుళ్ళు వాల్గ్రీన్స్ మీ ఆహారంలో ఎక్కువగా చేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది. బాదం, వాల్నట్స్ వంటి గింజలు శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?
మూత్రపిండాల వ్యాధిని నివారించడానికి కొన్ని చేయవలసినవి, కొన్ని చేయకూడనివి ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాము. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల మూత్రపిండాల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. శరీరంలో చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిక్గా మారవచ్చు. శరీరానికి తగినంత నీరు అందకపోతే, అది మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. తగినంత నిద్ర పోకపోవడం వల్ల మూత్రపిండాల పనితీరు దెబ్బతింటుంది.
ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం
ప్రపంచ ఆరోగ్య దినోత్సవంను ఏప్రిల్ 7న జరుపుకుంటున్న వేళ, మంచి ఆరోగ్యం అంటే ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, ఆరోగ్యకరమైన మరియు మెరుగైన జీవితాన్ని గడపడం గురించి అని మనకు గుర్తు చేస్తుంది. సమతుల్య ఆహారం మొత్తం ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి పోషకాహారం అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. బాదంపప్పు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చడం అతి సులభమైనప్పటికి, ప్రభావవంతమైన మార్గం. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బాదంపప్పు అయిన కాలిఫోర్నియా బాదంపప్పులు ప్రోటీన్, డైటరీ ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, మెగ్నీషియం, జింక్, విటమిన్ ఈ వంటి 15 ముఖ్యమైన పోషకాల సహజ వనరు, ఇవి ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన జోడింపుగా ఉంటాయి.
కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్
కిడ్నీ స్టోన్స్. ఈ సమస్య వల్ల మొత్తంగా కిడ్నీలు పాడైపోయే ప్రమాదం వుంటుంది. అలాకాకుండా వుండేందుకు చిన్నచిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అవేమిటో తెలుసుకుందాము. శరీరానికి అవసరమైన మంచినీళ్లను తాగుతూ వుండాలి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది, కనుక మితంగా తీసుకోవాలి. చక్కెర అధిక వినియోగం కూడా కిడ్నీలో రాళ్లకు కారణం అవుతుంది. కృత్రిమ శీతల పానీయాలు, కాఫీని నివారించాలి. సిట్రిక్ యాసిడ్ కలిగిన పండ్లు కాల్షియం శోషణను నిరోధించి కిడ్నీ రాళ్లను అడ్డుకుంటాయి. మీ ఆహారంలో ఆరోగ్యకరమైన మెగ్నీషియం ఉండేలా చూసుకోండి. కిడ్నీలో రాళ్లను నివారించడానికి బరువు తగ్గడం కూడా మంచిది.
వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే సీజన్తో సంబంధం లేకుండా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక వేసవి కాలంలో కొబ్బరి నీళ్లు తాగడం వేరే రకమైన ఆనందం కలుగుతుంది. దాహాన్ని తీర్చడమేకాకుండా ఆరోగ్యానికి వరంలా పని చేస్తాయి. ఈ కొబ్బరి నీళ్ళలో ఉండే పోషకాలు జీర్ణక్రియ, చర్మ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే, వారానికి మూడు రోజులు కొబ్బరి నీళ్లు తాగితే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.