శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : బుధవారం, 2 జులై 2014 (10:55 IST)

లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?

"ఏరా నాని... ఈ రోజు లెక్కల పేపర్లో ఎన్ని ప్రశ్నలిచ్చారు?" అడిగాడు తండ్రి.

"ఏభై మార్కులకు ఐదు ప్రశ్నలిచ్చారు డాడీ. చాలా కష్టంగా ఉన్నాయి" చెప్పాడు కిట్టు.

"నువ్వెన్ని రాశావు?"

"మొదటి రెండు, చివరి మూడు తప్ప అన్నీ రాశాను డాడి"