సోమవారం, 13 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: బుధవారం, 17 జనవరి 2018 (22:35 IST)

ఒకటి జ్ఞాపకశక్తిలో... రెండవది గుర్తు రావట్లేదు అన్నయ్యా..

శీను: రెండు పోటీల్లో గెలిచావట. ఏమేం పోటీలు టింకు : ఒకటి జ్ఞాపకశక్తిలో... రెండవది గుర్తు రావట్లేదు అన్నయ్యా..

శీను: రెండు పోటీల్లో గెలిచావట. ఏమేం పోటీలు
టింకు : ఒకటి జ్ఞాపకశక్తిలో... రెండవది గుర్తు రావట్లేదు అన్నయ్యా..
 
2.
రామయ్య : మీ అబ్బాయికి పరీక్షల్లో ఒకటో ర్యాంకు వచ్చిందంటగా..
లింగయ్య : అదే నా బాధ. అంత తక్కువ ర్యాంకు తెచ్చుకుని నా పరువు తీశాడు.
 
3.
రాధ : అన్నయ్య శ్లోకం ఎంత బాగా రాస్తున్నాడో చూడు.. పెద్దయ్యాక నువ్వు రాయాలి.
చింటు : అప్పటి దాకా ఆ శ్లోకం రాయడమవ్వదా అమ్మ..