సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: బుధవారం, 24 జనవరి 2018 (22:13 IST)

అయితే దగ్గరికి వెళ్ళి చూడొచ్చుగా

హరి : ఎప్పుడు చూసిన కుక్కలతోనే ఆడుకుంటావు. నువ్వు వాటితో తప్ప ఇంకెవరితోను స్నేహం చేయవనుకుంటా... గిరి : అవున్రా.... అందుకేగా నీతోనే స్నేహం చేస్తున్నా. 2. బిట్టు : ఈమధ్య నాకు దూరంగా ఉన్నవి కనిపించట్లేదురా... రాము : అయితే దగ్గరికి వెళ్ళి చూడొచ్చుగా. బద

హరి : ఎప్పుడు చూసిన కుక్కలతోనే ఆడుకుంటావు. నువ్వు వాటితో తప్ప ఇంకెవరితోను స్నేహం చేయవనుకుంటా...
గిరి : అవున్రా.... అందుకేగా నీతోనే స్నేహం చేస్తున్నా.
 
2.
బిట్టు : ఈమధ్య నాకు దూరంగా ఉన్నవి కనిపించట్లేదురా...
రాము : అయితే దగ్గరికి వెళ్ళి చూడొచ్చుగా. బద్ధకం కాకపోతే...
 
3.
అనీల్: చలికాలంలో కూలింగ్ గ్లాసెస్ కొంటున్నావెందుకు...
సునీల్: మా అమ్మానాన్నని చల్లగా చూద్దామని..