గురువారం, 19 మార్చి 2026
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 22 జులై 2016 (16:53 IST)

పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేంటి?

''పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేంటి బాబూ?" అడిగాడు ఇన్విజిలేటర్ "నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్..!" మరింత ఏడుస్తూ చెప్పాడు వంశీ.

''పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేంటి బాబూ?" అడిగాడు ఇన్విజిలేటర్ 
 
"నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్..!" మరింత ఏడుస్తూ చెప్పాడు వంశీ.