శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (09:57 IST)

దున్నపోతును పెళ్లి చేసుకుంటే?

"నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బదులు ఓ దున్నపోతును చేసుకుండి వుంటే ఎంతో బాగుండేది" అన్నాడు భార్యతో భర్త కోపంగా "కానీ అందుకు దున్నపోతు ఒప్పుకోవాలిగా..!" వెటకారంగా బదులిచ్చింది భార్య.

"నిన్ను పెళ్లి చేసుకున్నందుకు బదులు ఓ దున్నపోతును చేసుకుండి వుంటే ఎంతో బాగుండేది" అన్నాడు భార్యతో భర్త కోపంగా 
 
"కానీ అందుకు దున్నపోతు ఒప్పుకోవాలిగా..!" వెటకారంగా బదులిచ్చింది భార్య.