బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (09:48 IST)

టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్తే..?

"టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్తే అది సినిమా థియేటర్" అన్నాడు రాజు "మరీ లోపలికి వెళ్లి టిక్కెట్ తీసుకుంటే..?" అడిగాడు సోము "అది ఆపరేషన్ థియేటర్" వెటకారంగా బదులిచ్చాడు రాజు.

"టిక్కెట్ తీసుకుని లోపలికి వెళ్తే అది సినిమా థియేటర్" అన్నాడు రాజు 
 
"మరీ లోపలికి వెళ్లి టిక్కెట్ తీసుకుంటే..?" అడిగాడు సోము 
 
"అది ఆపరేషన్ థియేటర్" వెటకారంగా బదులిచ్చాడు రాజు.