శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By chj
Last Modified: గురువారం, 1 ఫిబ్రవరి 2018 (21:25 IST)

నా నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా

రాణి : నా చిన్న నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా...? రాజు : కాస్త వీలు చూసుకొని మా ఇంటికి రాకూడదూ, వెధవ ఎలుకలు ఏ మందు పెట్టినా చావట్లేదు. 2. బన్నీ : క్షమించండి, మీ పెరట్లో చల్లిన విత్తనాలు మా కోడి తినేసింది. స్వీటీ : మీరే నన్ను క్షమించాలి. మా

రాణి : నా చిన్న నవ్వు కోసం ఎంతమంది చచ్చిపోతారో తెలుసా...?
రాజు : కాస్త వీలు చూసుకొని మా ఇంటికి రాకూడదూ, వెధవ ఎలుకలు ఏ మందు పెట్టినా చావట్లేదు.
 
2. 
బన్నీ : క్షమించండి, మీ పెరట్లో చల్లిన విత్తనాలు మా కోడి తినేసింది.
స్వీటీ : మీరే నన్ను క్షమించాలి. మా గుమ్మంలోకి వచ్చిన మీ కోడిని మా కుక్క తినేసింది.