మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By
Last Updated : శనివారం, 17 నవంబరు 2018 (10:24 IST)

''గుడ్ ఐడియా''.. ఎలా చేద్దామో చెప్పు..

భార్యాభర్తలు పోట్లాడుకుని ఒక రోజంతా..
మాట్లాడుకోకున్న ఉన్నారు..
మర్నాడు భార్య.. భర్త దగ్గరికి వచ్చి ఇలా చెప్పింది..
ఇది ఏం బాలేదు.. గానీ, ఓ పని చేద్దాం.. అంది..
ఇకమీదట దెబ్బలాడుకున్నప్పుడల్లా మీరు..
కొంచం, నేను కొంచెం తగ్గి కాంప్రమైజ్ అవుదాం..
సంతోషంలో భర్త ముఖం వెలిగిపోయింది..
''గుడ్ ఐడియా''.. అంటూ.. సరే ఎలా చేద్దామో చెప్పు.. అన్నాడు..
భార్య.. పోట్లాట తరువాత మీరు నన్ను క్షమాపణ కోరాలి అంతే..