ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Updated : శుక్రవారం, 16 నవంబరు 2018 (17:30 IST)

వెంటవెంటనే నాలుగుసార్లు చేయమంటోంది.. కానీ...

పెళ్లయిన కొత్తల్లో శృంగార శక్తి అపారంగా వున్నట్లనిపించేది. కానీ, ఇటీవలి కాలంలో నాలో ఆ శక్తి తగ్గినట్టుగా తెలుస్తోంది. ఫలితంగా ఒకసారి చేసిన తర్వాత మళ్లీ చేయలేకపోతున్నాను. కానీ నా భార్య మాత్రం వెంటనే రెండుమూడు సార్లు కావాలంటోంది. శారీరకంగా సుఖపెట్టడం లేదని ఆవేదన చెందుతోంది. 
 
ఒకసారి చేసిన తర్వాత తిరిగి చేయడానికి కొంత సమయం అవసరం. ఈ కాలాన్ని రిఫ్రాక్టరీ పీరియడ్ అని పిలుస్తారు. వయసులో ఉన్నప్పుడు ఈ పీరియడ్ ఎక్కువ సమయం ఉండదు. వయసుతోపాటే ఆ సమయం కూడా పెరుగుతుంది. ఇలాంటి సమస్య ఎదురైందని అనగానే వెంటనే చాలామంది శృంగార శక్తిని అందించే సాధనాల గురించి ఆలోచన చేస్తుంటారు. 
 
ఆ మందులు వాడకుండా ఇతర మార్గాలను అవలంభించాలి. మొదటిసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత స్ఖలించిన వెంటనే కొంచెం వేడి చేసిన పలుచటి టవల్‌ను వ్యక్తిగత భాగాలకు తగిలించి ఉంచాలి. దీనివల్ల ఆ భాగాల్లో రక్తప్రవాహం మరింత వేగవంతమవుతుంది. శృంగారంలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు.