ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : గురువారం, 11 జనవరి 2018 (11:05 IST)

కౌంటర్లో 20 ఏళ్ల అమ్మాయి.. బ్యాంకు ఉద్యోగి స్పహ కోల్పోయాడు..

బ్యాంక్ ఉద్యోగి రాజు కౌంటర్లో పనిచేసుకుంటూ.. ఉన్నంట్టుండి స్పృహకోల్పోయాడు మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు క్యూలో ముందర ఒక 20 ఏళ్ళ అమ్మాయి నిలబడి ఉంది. అక్కడే ఉన్న అటెండర్‌తో... మేనేజర్ : ఎలా పడిపోయా

బ్యాంక్ ఉద్యోగి రాజు కౌంటర్లో పనిచేసుకుంటూ..  ఉన్నంట్టుండి స్పృహకోల్పోయాడు
 
మేనేజర్ పరిగెత్తుకుంటూ వచ్చాడు
క్యూలో ముందర ఒక 20 ఏళ్ళ అమ్మాయి నిలబడి ఉంది.
అక్కడే ఉన్న అటెండర్‌తో...

మేనేజర్ : ఎలా పడిపోయాడు?
అటెండర్ : ఆ అమ్మాయి డబ్బులు డ్రా చేసింది
మేనేజర్ : ఎక్కువ అమౌంట్ డ్రా చేసిందా..?
అటెండర్ : లేదు సార్ 
మేనేజర్ : రాజుని, ఏమైనా తిట్టిందా?
అటెండర్ : లేదు సార్
మేనేజర్ : మరెలా?
అటెండర్ : 25000/- డ్రా చేస్తే, రాజు సార్ కొత్త 200/- & 50/- నోట్లు ఇచ్చాడు
మేనేజర్ : అయితే?
అటెండర్ : ఆ అమ్మాయి 200/- & 50/-నోట్లు తీసుకొని, "ఇంకా వేరే కలర్స్ ఏమైనా ఉంటే చూపిస్తారా" అని రాజుని అడిగింది..!!
 
 
మేనేజర్ కూడ సృహతప్పి పడీపోయాడూ...!!