గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By selvi
Last Updated : బుధవారం, 7 మార్చి 2018 (13:51 IST)

కోపాన్ని తగ్గించుకోవాలా? ఇదిగో.. సూపర్ మంత్రం

"కోపాన్ని తగ్గించుకునే మార్గముంటే చెప్పరా బాబూ..?" అడిగాడు సుందర్ "అయితే చెప్తాను విను" అన్నాడు రాజు "కోపం వస్తే.. 1 నుంచి 30 వరకు అంకెలను లెక్కించు.." "కోపానికి కారణమయ్యే వ్యక్తి.. మరీ బలవంతుడైత

"కోపాన్ని తగ్గించుకునే మార్గముంటే చెప్పరా బాబూ..?" అడిగాడు సుందర్
 
"అయితే చెప్తాను విను" అన్నాడు రాజు 
 
"కోపం వస్తే.. 1 నుంచి 30 వరకు అంకెలను లెక్కించు.." 
 
"కోపానికి కారణమయ్యే వ్యక్తి.. మరీ బలవంతుడైతే కామ్‌గా లోలోపల 1 నుంచి 100 సార్లు అంకెల్ని లెక్కించు"
 
"కానీ నీ కోపానికి కారణం భార్య అయితే.. ఆమె ఎదుట నిలబడి వుంటే.. అంకెల్ని లెక్కించడం అస్సలు నిలపొద్దు.. అలానే లెక్కిస్తూనే వుండు..!" అంటూ ముగించాడు రాజు