బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 6 ఆగస్టు 2022 (11:02 IST)

ఆ అడుగు వేయడం ఒక్క క్షణం ఆలస్యమైనా...

man
వారాంతంలో హ్యాపీగా గడపాలని చాలామంది అనుకుంటుంటారు. షాపింగులు చేయడమో, సినిమాలు చూడటమో చేస్తుంటారు. ఐతే ఈ వీకెండ్ అనేది షాకింగ్ మారితే ఎలా వుంటుందో?

 
రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి షాపులోకి వెళ్లేందుకు ఫుట్ పాత్ పైన నడుచుకుంటూ షాపు ముందుకు వచ్చాడు. అక్కడ డ్రైనేజిపై వేసిన శ్లాబు ఒక్కసారిగా కుప్పకూలింది. అతడు అడుగు ముందుకు వేయడంలో ఒక్క క్షణం ఆలస్యమైనా గుంతలో పడిపోయి వుండేవాడే. ఆనంద్ మహీంద్ర షేర్ చేసిన ఈ వీడియోను మీరూ చూడండి.