1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (20:29 IST)

అయ్యో... ప్రధానిని కలిసిన ఆ క్షణం.. కమెడియన్ శ్రద్ధా జైన్ (video)

PM Modi
PM Modi
హాస్యనటి శ్రద్ధా జైన్ తాను ప్రధాన మంత్రి మోదీని కలిసిన క్షణాన్ని వివరించింది. టెక్ పరిశ్రమ తొలగింపులపై వైరల్ వీడియోతో ఇటీవల పాపులారిటీ సంపాదించిన కమెడియన్ శ్రద్ధా జైన్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. 
 
"అయ్యో" అనే ఆశ్చర్యార్థకంతో ప్రధాని తనను పలకరించారని పేర్కొంటూ శ్రద్ధా తన అనుభవాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. 
 
బెంగళూరులో ఉన్న శ్రద్ధా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 687,000 మంది ఫాలోవర్లను కలిగి ఉన్నారు. ఆమె ఊహించని విధంగా ప్రధాన మంత్రిని పలకరించినప్పుడు అయ్యో అంటూ శ్రద్ధా జైన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.