సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 1 నవంబరు 2019 (22:03 IST)

డీఎస్పీ వేధిస్తున్నాడని పెట్రోల్ పోసుకుని పోలీసు ఆత్మహత్యా యత్నం(Video)

ఆంధ్రప్రదేశ్ డీఎస్పీ వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీని గురించి తాను ఎస్పీకి సమాచారం ఇచ్చానని, అయితే ఫిర్యాదును పట్టించుకోలేదని ఆయన చెప్పారు.

వేధింపులకు విసుగు చెంది తన జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు స్టేషను ఎదురుగానే తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకోవాలని ప్రయత్నించాడు. చూడండి వీడియోలో...