మంగళవారం, 23 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (16:57 IST)

బీచ్‌లో భర్తతో ఫోటో.. కోడలికి సాయం చేసిన అత్తమామలు

Elderly couple
Elderly couple
బీచ్‌లో తన భర్తతో కలిసి అందమైన క్షణాన్ని క్యాప్చర్ చేయడంలో కోడలు సహాయం చేస్తున్న అత్తమ్మకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోలో, వృద్ధ దంపతులు తమ కోడలు తన భర్తతో ఒక కచ్చితమైన ఫోటో దిగడానికి బీచ్‌కు వెళ్లింది. పోస్ట్ వెడ్డింగ్ కోసం ఫోటోలు దిగుతున్న కోడలు కోసం అత్తమ్మ సాయం చేస్తోంది. 
 
అత్తమ్మ కోడలు చున్నీని పట్టుకుంటే మామగారు ఫోటో తీస్తారు. ఈ కుటుంబం ఒకరికొకరు సాయం చేసే విధానం చూసి నెటిజన్లు కితాబిస్తున్నారు. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో లైకులు, షేర్ల వెల్లువకు దారితీస్తోంది.