Last Modified: బుధవారం, 16 నవంబరు 2016 (22:22 IST)
వాస్తుకి సంతాన సాఫల్యతకు సంబంధం ఉందా...?
చాలా జంటలు సంతాన లేమితో బాధపడుతుంటాయి. ఇలాంటి వారికి ఇంటిలోని వాస్తు దోషం వల్లే సంతాన భాగ్యం లేదనే సందేహం వారిని వెంటాడుతూ ఉంటుంది. ఇదే విషయంపై వాస్తు నిపుణులను సంప్రదిస్తే.. కింది విధంగా చెపుతున్నారు.