గురువారం, 31 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 13 మే 2022 (09:22 IST)

బంగారం కొనే వారికి బ్యాడ్ న్యూస్

gold
బంగారం కొనే వారికి బ్యాడ్ న్యూస్. శుక్రవారం బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,200 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,490 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్లకు రూ.48,350 కాగా.. 24 క్యారెట్లకు రూ.52,750 గా ఉంది. 
 
ముంబైలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490గా ఉంది. 
 
ఇక.. తెలుగు రాష్ట్రాల్లో తీసుకుంటే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు బంగారం ధర రూ.47,200 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.47,200 కాగా.. 24 క్యారెట్లకు రూ.51,490గా ఉంది.