శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 మే 2023 (19:07 IST)

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు....

corona
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. కరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 3,325 కరోనా కేసులు నమోదైనాయి. 
 
అదే సమయంలో  6,379 మంది కరోనా నుంచి కోలుకున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
ప్రస్తుతం దేశంలో 44వేలకు పైగా యాక్టివ్ కేసులు వున్నాయి. ఈ కేసుల నుంచి కోలుకుంటున్న వారి శాతం 98.72గా ఉందని తెలిపింది.