గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 జనవరి 2024 (20:12 IST)

ఉసిరి-కలబంద రసం తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

Aloe vera
ఉసిరికాయ, కలబంద. ఈ ఉసిరికాయను కలబంద రసంతో కలపి తీసుకుంటే ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతుంది. కనుక గ్లాసుడు ఆమ్లా కలబంద రసాన్ని సేవిస్తే ఆరోగ్యవంతులుగా వుంటారని నిపుణులు చెపుతున్నారు. అవేంటో తెలుసుకుందాము.
 
ఉసిరి-అలోవెరా జ్యూస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలుంటాయి, ఇది శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది.
ఉసిరి-అలోవెరా జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో, ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ఉసిరి-అలోవెరా జ్యూస్ క్యాన్సర్ నిరోధక లక్షణాలను కలిగి వుండటమే కాక క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించగలదు.
అలోవెరా సమ్మేళనాలు రొమ్ము, గ్యాస్ట్రిక్, నాలుక క్యాన్సర్లలో కణితి పెరుగుదలను, మెటాస్టాసిస్‌ను నిరోధిస్తాయి.
ఉసిరి-కలబంద రసం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, మలబద్ధకం నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
మూత్ర ఉత్పత్తిని పెంచాలంటే ఈ రెండు కలిపిన జ్యూస్ తాగాల్సిందే.
ఉసిరి-అలోవెరా కొలెస్ట్రాల్-తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉండవచ్చు