బుధవారం, 29 మార్చి 2023
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified శనివారం, 21 జనవరి 2023 (15:17 IST)

మినప వడియాలు తింటున్నారా?

Urad Dal
మినప పప్పు లోని ఫోలిక్ యాసిడ్ శరీరంలో కొత్త కణాలను, ముఖ్యంగా ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. ఈ పప్పుతో చేసిన మినప వడియాలు సైడ్ డిష్ గా మంచి టేస్ట్ వుంటాయి. వీటివల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
మినప వడియాలు జీర్ణక్రియకు సహాయపడుతాయి.
 
మినప వడియాలులో ఫైబర్ అధికంగా వుంటుంది కనుక గుండె ఆరోగ్యానికి మంచివి.
 
కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయకారిగా వుంటాయి.
 
వీటిలో ఫాస్పరస్ వుండటం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
 
మధుమేహం నియంత్రణలో కూడా ఇవి పనిచేస్తాయి.
 
శరీరంలో నొప్పి, వాపులను ఎదుర్కోవడంలో దోహదపడుతాయి.
 
చర్మ ఆరోగ్యానికి మినప వడియాలు ఉపయోగపడతాయి.
 
గమనిక: ఐతే మితిమీరి తీసుకుంటే అనారోగ్య సమస్యలు రావచ్చు కనుక మితంగా తీసుకోవాలి.