శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 27 అక్టోబరు 2023 (15:48 IST)

ఎర్ర చందనంకు ఎందుకు అంత డిమాండ్, కారణాలు ఇవే?

Red sandal
ఎర్ర చందనం. ఇది ఫర్నిచర్ తయారీకి బాగా ఉపయోగించబడుతుంది. అలాగే సాంప్రదాయ ఔషధాలలో, మధుమేహం, చర్మ వ్యాధులు, పుండ్లు, కంటి వ్యాధులు, పాము-తేలు కుట్టడాలకి విరుగుడుగా ఉపయోగిస్తారు. ఎర్ర చందనం ఔషధ విలువలు ఏమిటో తెలుసుకుందాము. ఎర్ర చందనం ప్రత్యేకించి చర్మ రుగ్మతలకు చికిత్సగా ఉపయోగపడుతుంది. అధిక దాహం నుండి ఉపశమనం కలిగించే శక్తి దీనికి వుంది.
 
శరీరం మంట వంటి సమస్యలకు ఇది ఔషధంగా వుపయోగపడుతుంది. దీర్ఘకాలిక దగ్గు- జలుబుతో బాధపడేవారికి ఎర్ర చందనంతో నయం అవుతుంది. ఎర్ర చందనం స్కిజోఫ్రెనియా చికిత్సకు సహాయపడుతుంది. ఎర్ర చందనం సారం జుట్టు పెరుగుదలకి తోడ్పడుతుంది. ఎర్ర చందనం ఆరోగ్యకరమైన రక్త శుద్ధికి తోడ్పడుతుంది.